Deva Samstuti Cheyave Manasa | దేవ సంస్తుతి

👤 Chinmayi Sripradha

🌐 Language: Telugu

🙏 Context: Praise & Worship

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||

1.అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుడు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే

||దేవ..||

2. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే

||దేవ..||

©2026 Exalt Him Ministries 

Log in with your credentials

Forgot your details?