Ra Ra Kraisthava ( Vintage Style ) – Pranam Kamlakhar
👤 Gayathri Narayanan Sudarshini Revathi Mannava Sahiti Galidevara Harini Ivaturi Sony Komanduri Sai Charan Rohit.P.V.S Chaitu Satsangi Lokeshwar
రారా క్రైస్తవా
పాపం శాపం - పాపం శాపం
తొలగించె ప్రభువు వెలిగించె విభుడు
రారా రారా రారా .....
లోకాశలు నీ బాటలో
మురిపింపజేయును మైమరపింపచేయును
అలనాడేదెను తోటలో
నిను రిపుని చేసెనూ
మరువకు మార్గం మరువకురా
ఇక యేసుని మార్గం విడువకురా
రారా రారా రారా
బహు సమయంబు మించెనూ
పాపేశ్చలు వంచించెను
పాపేశ్చలు వంచించెను
చీకటి నిన్నూ చేరకనే
ప్రభు చెంత చెరరా
మరువకు మార్గం మరువకరా
ఇక యేసుని మార్గం విడువకురా
రారా రారా రారా
రారా క్రైస్తవా
పాపం శాపం - పాపం శాపం
తొలగించె ప్రభువు వెలిగించె విభుడు
రారా రారా రారా .....
గరి గరి గమపమ గరిస
పా సా ని స ద ని పదమ
రిగమ పాపాప గమప దాదాద
పాగరి గరిసని సనిదప దపమగ
రిమదమ దనిరిని రినిదమ దమగరి
సా సా .....రారా క్రైస్తవా
ఇక యేసుని మార్గం విడువకురా
రారా రారా క్రైస్తవా ......